Header Banner

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు! ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

  Fri May 30, 2025 20:05        India

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ "ఆపరేషన్ సిందూర్" ఇంకా పూర్తవలసినదేనని తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. మన దేశం అభివృద్ధి చేసిన ఆయుధాలు, ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణి, పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి భారీ విధ్వంసం సృష్టించాయని ప్రధాని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు భారత రక్షణ సామర్థ్యాన్ని ఉద్దీపన చేసే విధంగా ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

 

నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

 

వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!

 

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

వైజాగ్‌లో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ! క‌మిటీ ఏర్పాటుపై నిర్ణ‌యం..

 

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 29 మందికి గాయాలు!

 

కడప గడ్డ.. దేవుని గడప లో మహానాడు 2025 ఘనవిజయం!

 

 మద్యం కుట్రపై కీలక ఆధారాలతో సిట్! ఆరుగురు నిందితులను కస్టడీ!

 

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం..! 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు!

 

జర్నలిస్టులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌..! అక్రిడేషన్‌ కార్డుల గడువు పొడిగింపు!

 

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!

 

ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!

 

ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..! 

 

ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..

 

ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

 

ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #ModiInKanpur #OperationSindoor #PMModiSpeech #BrahMosMissile #SwadeshiShakti